'నెగటివ్'కి నో చెబుదామా..!
చాలామందికి
విచిత్ర ధోరణిఉంటుంది. తనకు నచ్చినట్టే అన్నీ జరగాలనుకుంటారు. పరిస్థితులు
దానికి విరుద్ధంగా ఉంటే అసహనం వ్యక్తం చేస్తారు. మరికొందరు బాధపడతారు.
తమకు నచ్చనట్టు ఎవరైనా ప్రవర్తిస్తే ఆవేదన చెందుతారు. తమకు తామే మనసులో
అశాంతిని సృష్టించుకుంటారు. ఇలాంటి వారు ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి. మనం
కోరుకున్నట్టే అన్ని జరగవని మరచిపోవద్దు. మనకు నచ్చనట్టు ప్రవర్తించిన
వారితో బంధాన్ని తెగ్గొట్టుకోవద్దు. మనకు అయిష్టంగా జరిగే వాటి గురించి అదే
పనిగా ఆలోచిస్తూ సమయాన్ని వృథా చేసుకోవద్దు.
మనిషి జీవితంలో ఇలాంటివన్నీ మామూలే. అన్ని మనకు సానుకూలంగా జరగాలని లేదు. మనం జీవించినంత కాలం అయిష్టమైన అంశాలు చోటుచేసుకుంటూనే ఉంటాయి. వాటిని అధిగమించాలి గానీ.. అతిగా ఆలోచించి మనసులో అలజడి సృష్టించు కోవద్దు. మానసికంగా, శారీరక ఆరోగ్యానికి ఇదేంతో హానికరం. అంతేకాదు... ఇలాంటి ఆలోచనలు వ్యతిరేక భావాలను రేకెత్తిస్తాయి. ప్రతికూల ఆలోచనలు జీవి తాన్ని దుర్భరం చేస్తాయి. దీనికి ఒకటే పరిష్కారం. మనం కోరుకున్న విధంగానే జరిగే టట్టు, మనకు అయిష్టమైనవి ఏవీ జరగకుండా ఉండేట్టు జీవితాన్ని మలచుకోవటమే.
- జీవితంలో ఎదురయ్యే ఆటుపోట్లను చాలెంజ్‌గా తీసుకోవాలి. వాటిని అధిగమిం చేందుకు ప్రయత్నించాలి. ప్రతికూల పరిస్థితుల నుంచి గట్టెక్కగలనా..? అనే భయం ఏమాత్రం మంచిదికాదు. ఫెయిల్యూర్ అనేది జీవితంలో ఒక భాగమని భావించాలి. చీకటి తర్వాత వెలుగు అనేది ఉంటుందని గుర్తుపెట్టుకోవాలి.
- నెగటివ్ థాట్స్ వచ్చినప్పుడు వాటిని నోట్ చేసుకుని అవి లైఫ్‌లో తీసుకునే నిర్ణయాలపై ఎలాంటి ప్రభావం చూపుతున్నాయో తెలుసుకోవాలి. కొంత సమయం కేటాయించి వివిధ సందర్భాల్లో రోజంతా ఎలా ఉంటున్నారో నోట్ చేసుకోవాలి. నెగటివ్్ థాట్స్ ఎందుకొచ్చాయో గుర్తించాలి. నెగటివ్ ఆలోచనలు జీవితంపై ఎలాంటి ప్రభావం చూపుతాయో తెలుసుకోవాలి.
- జరగబోయేదాన్ని ఎవరూ ఆపలేం. కాబట్టి దాని గురించి ఆలోచించడం వల్ల ప్రయోజనం ఉండదు. దీనికి పరిష్కారం పాజిటివ్‌గా ఆలోచించడమే.
- నెగటివ్‌గా ఆలోచిస్తున్నారంటే మిమ్మల్ని మీరు నమ్మడం లేదని అర్థం. ఇతరులు మిమ్మల్ని ఇష్టపడటం లేదని భావిస్తున్నారన్నమాట. మీరు ఏ పని చేసినా పర్ఫెక్ట్గా చేస్తే ఎదుటి వాళ్ల నుంచి నెగటివ్ రెస్పాన్స్ ఉండదని గ్రహించాలి.
- అన్ని ఆలోచనలకు వెల్కమ్ చెప్పాలి. కానీ.. ఏది అవసరమో దాన్ని మాత్రమే తీసుకోవాలి.
- గతంలో జరిగిన విషయాలను మరచిపోవాలి. అప్పుడే మీరు నైతికంగా స్ట్రాంగ్ అవుతారు.
- సరైన ఆలోచనలు వచ్చేలా మైండ్‌ని ఫోర్స్ చేయండి. కరెక్ట్ గా ఆలోచించడం వల్ల ఏది చేసినా సక్సెస్ అవుతుంది. కాబట్టి నెగటివ్ ఆలోచనలకు వెళ్లకుండా బ్రెయిన్‌ని కట్టడి చేయండి. నెగటివ్ ఆలోచనల నుంచి బ్రెయిన్ ని డైవర్ట్ చేయండి.
- ఒకవేళ మీరు నెగటివ్ ఆలోచనల నుంచి బయటపడలేకపోతుంటే.. అలాంటి వాటిని నమ్మడం మానేయండి. ఇలా చేయడం వల్ల పాజిటివ్ ఆలోచనలు మైండ్లోకి వస్తాయి. పాజిటివ్ ఆలోచనల కారణంగా పనిలో వృద్ధి పెరుగుతుంది. జీవితంలో విజయం సాధిస్తారు.
మన క్లాస్మెంట్ గానీ, స్నేహితుడు గానీ, కొలీగ్ గానీ డల్‌గా కనిపిస్తే ఎందుకలా ఉన్నవని వెంటనే అడగేస్తాం. అతడు/ఆమె తన కష్టాలు చెప్పుకుంటే సాధారణంగా మన నోట్లోంచి వచ్చే మాట ఒక్కటే. 'ఈ వయసులో నీకు కష్టాలేమిటి?' అని. కష్టాలనేవి వయసును చూసి రావయనే విషయాన్ని మరచి పోతాం. లైట్‌గా తీసుకోమని చెబుతాం గానీ పరిష్కారమేమిటో సూచించం. ఓదార్చడమేమో గానీ 'లైట్'గా మాట్లాడి మనసును మరింత 'గాయ' పరుస్తాం. అవే కష్టాలు మనకొస్తే.. బెంబేలెత్తిపోతాం.
వాస్తవానికి కష్టాలు ఎవరికొచ్చినా లైట్‌గానే తీసుకోవాలి. వాటి నుంచి ఉపశమనం పొందడానికి మూల కారణం తెలుసుకోవాలి. పాజిటివ్‌గా ఆలోచించి వాటిని అధిగమించేందుకు సర్వశక్తులు ప్రయ త్నించాలి.
మనిషి జీవితంలో ఇలాంటివన్నీ మామూలే. అన్ని మనకు సానుకూలంగా జరగాలని లేదు. మనం జీవించినంత కాలం అయిష్టమైన అంశాలు చోటుచేసుకుంటూనే ఉంటాయి. వాటిని అధిగమించాలి గానీ.. అతిగా ఆలోచించి మనసులో అలజడి సృష్టించు కోవద్దు. మానసికంగా, శారీరక ఆరోగ్యానికి ఇదేంతో హానికరం. అంతేకాదు... ఇలాంటి ఆలోచనలు వ్యతిరేక భావాలను రేకెత్తిస్తాయి. ప్రతికూల ఆలోచనలు జీవి తాన్ని దుర్భరం చేస్తాయి. దీనికి ఒకటే పరిష్కారం. మనం కోరుకున్న విధంగానే జరిగే టట్టు, మనకు అయిష్టమైనవి ఏవీ జరగకుండా ఉండేట్టు జీవితాన్ని మలచుకోవటమే.
అదెలాగంటే..
మనకు అయిష్టమైనవి జరగకుండా, ఇష్టమైనవే జరిగే విధంగా చూసుకోవటానికి అవసరమైన శక్తిని మనలో మనమే వృద్ధి చేసుకోవాలి. అది సాధ్యం కానప్పుడు మనలో సానుకూల దృక్పథాన్ని అలవర్చుకోవాలి. ప్రతిదీ పాజిటివ్‌గా తీసుకోవాలి. నెగెటివ్ ఆలోచనలకు అస్సలు తావివ్వొద్దు. జీవితంలో రాణించడానికి సానుకూల దృక్పథం ఎంతగానో తోడ్పడుతుంది. కెరీర్‌ని ఉన్నతంగా తీర్చిదిద్దుకోవడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది. నెగటివ్‌గా ఆలోచిస్తే మన జీవితాన్ని మనమే ఆగాధంలోకి నెట్టేసుకున్నట్టవుతుంది.నిణుపులు ఏం సూచిస్తున్నారు?
- మన ఆలోచనలు లైఫ్ గిఫ్ట్ లాంటివి. వాటిపై ఎవరి నియంత్రణ, ఎవరి అధికారమూ ఉండదు. సొంత ఆలోచనలతో జీవితాన్ని ముందుకు నడిపించినప్పుడే జీవితం అందంగా ఉంటుంది.- జీవితంలో ఎదురయ్యే ఆటుపోట్లను చాలెంజ్‌గా తీసుకోవాలి. వాటిని అధిగమిం చేందుకు ప్రయత్నించాలి. ప్రతికూల పరిస్థితుల నుంచి గట్టెక్కగలనా..? అనే భయం ఏమాత్రం మంచిదికాదు. ఫెయిల్యూర్ అనేది జీవితంలో ఒక భాగమని భావించాలి. చీకటి తర్వాత వెలుగు అనేది ఉంటుందని గుర్తుపెట్టుకోవాలి.
- నెగటివ్ థాట్స్ వచ్చినప్పుడు వాటిని నోట్ చేసుకుని అవి లైఫ్‌లో తీసుకునే నిర్ణయాలపై ఎలాంటి ప్రభావం చూపుతున్నాయో తెలుసుకోవాలి. కొంత సమయం కేటాయించి వివిధ సందర్భాల్లో రోజంతా ఎలా ఉంటున్నారో నోట్ చేసుకోవాలి. నెగటివ్్ థాట్స్ ఎందుకొచ్చాయో గుర్తించాలి. నెగటివ్ ఆలోచనలు జీవితంపై ఎలాంటి ప్రభావం చూపుతాయో తెలుసుకోవాలి.
- జరగబోయేదాన్ని ఎవరూ ఆపలేం. కాబట్టి దాని గురించి ఆలోచించడం వల్ల ప్రయోజనం ఉండదు. దీనికి పరిష్కారం పాజిటివ్‌గా ఆలోచించడమే.
- నెగటివ్‌గా ఆలోచిస్తున్నారంటే మిమ్మల్ని మీరు నమ్మడం లేదని అర్థం. ఇతరులు మిమ్మల్ని ఇష్టపడటం లేదని భావిస్తున్నారన్నమాట. మీరు ఏ పని చేసినా పర్ఫెక్ట్గా చేస్తే ఎదుటి వాళ్ల నుంచి నెగటివ్ రెస్పాన్స్ ఉండదని గ్రహించాలి.
- అన్ని ఆలోచనలకు వెల్కమ్ చెప్పాలి. కానీ.. ఏది అవసరమో దాన్ని మాత్రమే తీసుకోవాలి.
- గతంలో జరిగిన విషయాలను మరచిపోవాలి. అప్పుడే మీరు నైతికంగా స్ట్రాంగ్ అవుతారు.
- సరైన ఆలోచనలు వచ్చేలా మైండ్‌ని ఫోర్స్ చేయండి. కరెక్ట్ గా ఆలోచించడం వల్ల ఏది చేసినా సక్సెస్ అవుతుంది. కాబట్టి నెగటివ్ ఆలోచనలకు వెళ్లకుండా బ్రెయిన్‌ని కట్టడి చేయండి. నెగటివ్ ఆలోచనల నుంచి బ్రెయిన్ ని డైవర్ట్ చేయండి.
- ఒకవేళ మీరు నెగటివ్ ఆలోచనల నుంచి బయటపడలేకపోతుంటే.. అలాంటి వాటిని నమ్మడం మానేయండి. ఇలా చేయడం వల్ల పాజిటివ్ ఆలోచనలు మైండ్లోకి వస్తాయి. పాజిటివ్ ఆలోచనల కారణంగా పనిలో వృద్ధి పెరుగుతుంది. జీవితంలో విజయం సాధిస్తారు.
కష్టాలొస్తే కుమిలిపోవద్దు
సమస్యలనేవి మనిషికి సర్వసాధారణమే. జీవితంలో ఇవీ ఒక భాగమే. సుఖాలు ఉన్నచోట దు:ఖాలూ ఉం టాయి. మోతాదులోనే తేడా. ఒకటి ఎక్కువ కావచ్చు. ఇంకొకటి తక్కువగా కావచ్చు. రెండూ సమానం గానూ ఉండొచ్చు. వీటికి వయసుతో నిమిత్తం లేదు. సమయం, సందర్భమూ అక్కర్లేదు. ఇవి ఉన్నట్టుండి తలుపు తట్టుతాయి. పిలవకుండానే మన జీవితంలోకి దూరిపోతాయి. కొన్నిసార్లు మనంతట మనమే వాటిని ఆహ్వానిస్తాం. సుఖాలు వస్తే సంతోషిస్తాం. కష్టాలొస్తే కుమిలిపోతాం.మన క్లాస్మెంట్ గానీ, స్నేహితుడు గానీ, కొలీగ్ గానీ డల్‌గా కనిపిస్తే ఎందుకలా ఉన్నవని వెంటనే అడగేస్తాం. అతడు/ఆమె తన కష్టాలు చెప్పుకుంటే సాధారణంగా మన నోట్లోంచి వచ్చే మాట ఒక్కటే. 'ఈ వయసులో నీకు కష్టాలేమిటి?' అని. కష్టాలనేవి వయసును చూసి రావయనే విషయాన్ని మరచి పోతాం. లైట్‌గా తీసుకోమని చెబుతాం గానీ పరిష్కారమేమిటో సూచించం. ఓదార్చడమేమో గానీ 'లైట్'గా మాట్లాడి మనసును మరింత 'గాయ' పరుస్తాం. అవే కష్టాలు మనకొస్తే.. బెంబేలెత్తిపోతాం.
వాస్తవానికి కష్టాలు ఎవరికొచ్చినా లైట్‌గానే తీసుకోవాలి. వాటి నుంచి ఉపశమనం పొందడానికి మూల కారణం తెలుసుకోవాలి. పాజిటివ్‌గా ఆలోచించి వాటిని అధిగమించేందుకు సర్వశక్తులు ప్రయ త్నించాలి.

Post a Comment
0Comments